ఏపీలో విపక్షాల విజ్ఞప్తులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికార పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా పారదర్శంగా ఉండేలా కేంద్రం నుండి ముగ్గురు పరిశీలకులను నియమించింది. సాధారణ పాలన, పోలీసు వ్యవస్థ, నిధుల వ్యయం అంశాల్లో జరుగుతున్న వ్యహారాల మీద ఈ ముగ్గురు ప్రత్యేక అధికాకుల బృందం దృష్టి సారిస్తుంది. <br />The Central Election Commission responded to the appeals of the opposition in AP. The ruling party has appointed three observers from the Center to ensure transparency and avoid misleading people. A team of three special officers will focus on the affairs of general governance, police system and expenditure of funds. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~